Skip to main content

Constable Jobs 2023 : 26,146 కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పదో తరగతి అర్హతతో 26,146 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షను తెలుగుతో సహా 13 బాషలలో నిర్వహించనున్నారు.
 Latest SSC Constable Notification, Police Constable Recruitment: 26,146 Vacancies Announced,  SSC Constable Notification Out, Job Alert: 26,146 Police Constable Posts - Apply Now, constable jobs 2023 news telugu, Exam in 13 Languages: Telugu Included,

01-01-2024 నాటికి 18–23 సంవత్సరాల మద్య వ‌యోప‌రిమ‌తి ఉండాల(రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది). ఈ ఉద్యోగాల‌ను రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగంకు ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వర‌కు ఉంటుంది. న‌వంబర్ 24, 2023 తేదీ నుంచి డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు పరీక్షల‌ను  ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

పోస్టుల వివ‌రాలు ఇవే..
☛ CISF : 11,025
☛ BSF : 6,174
☛ CRPF : 3,335
☛ SSF : 296
☛ SSB : 635
☛ ITBP :3,189
☛ Assam Rifles :1,490

26146 Constable Jobs ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 27 Nov 2023 07:59AM
PDF

Photo Stories