Railway Jobs: రైల్వేలో 2.65 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు అంటే..?
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: భారతీయ రైల్వే శాఖలో 2.65 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
railway jobs recruitment

వీటిని త్వరలోనే ఆయా రైల్వే బోర్డులు త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
ఉద్యోగాల పూర్తి వివరాలు ఇలా..
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలోని ఖాళీలు : 2,65547
గెజిటెడ్ : 2177
నాన్ గెజిటెడ్ : 263370
దక్షిణ మధ్య రైల్వే :
గెజిటెడ్ : 43
నాన్ గెజిటెడ్ : 16,741
Published date : 07 Feb 2022 04:49PM