Skip to main content

పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్, ఐఐపీఎస్ 2021

ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేష‌న్ సైన్స్ పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్‌ల‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్

అర్హ‌త‌:
  • పీహెచ్‌డీ డిగ్రీ ఇన్ పాపులేష‌న్ స్ట‌డీస్ లేదా సంబంధిత స‌బ్జెక్టుల‌లో రీసెర్చ్‌ చేసి ఉండాలి.

ఫెలోషిప్ వివ‌రాలు....
ప్ర‌తి నెల రూ. 50, 000/- అంద‌జేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 01, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.iipsindia.ac.in/postdocfell

Photo Stories