నిట్ వరంగల్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్‌లు
నిట్ వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
అర్హత:
బీఈ /బీటెక్ లేదా ఎంఈ / ఎంటెక్ ఇన్ ట్రాన్స్‌పోర్టింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతోపాటు గేట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.nitw.ac.in/media/uploads/JRF_Notification.pdf