ముఖ్యమంత్రి అర్బన్ లీడర్ ఫెలోషిప్
భారతదేశంలోని పట్టణాల సమస్యలును పరిష్కరించే సమర్థవంతమైన యువ నాయకులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా రెండేళ్లు ఢిల్లీ ప్రభుత్వంతో కలిసే పనిచేసే సువర్ణావకాశాన్ని ముఖ్యమంత్రి అర్బన్ లీడర్ ఫెలోషిప్ ప్రోగ్రాం కల్పిస్తోంది.
వివరాలు.....
అర్హత:
ఫెలోషిప్ వివరాలు:
ప్రతి నెల ఫెలోషిఫ్‌లకు రూ. 1,25,000/- అసోసియేట్ ఫెలోషిప్‌లకు రూ. 75,000/- అందజేస్తారు.
ఇవి కూడా చదవండి: సీయూసెట్ అడ్మిషన్ స్కాలర్‌షిప్ 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 09, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.cmulf.dtu.ac.in/
- ముఖ్యమంత్రి అర్బన్ లీడర్ ఫెలోషిప్ 2021
అర్హత:
- పీహెచ్‌డీ రెగ్యూలర్ విధానంలో చేసి ఉండాలి, అనుభవం తప్పనిసరి
- లేదా పీజీ 60% మార్కులతో ఉత్తీర్ణులైన ఉండాలి, మూడేళ్ల అనుభం తప్పనిసరి
- లేదా గ్రాడ్యుయేషన్ 60% మార్కులతో ఉత్తీర్ణులైన ఉండాలి, ఐదేళ్లు అనుభం తప్పనిసరి