Skip to main content

Junior Research Fellowship : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021 @ నిట్ అరుణాచల్ ప్రదేశ్

నిట్ అరుణాచల్ ప్రదేశ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
  • నిట్ అరుణాచల్ ప్రదేశ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021

అర్హత:
  • బీఈ/ బీటెక్ ఇన్ ఈసీఈ /సీఎస్ఈ ఉత్తీర్ణతతోపాటు గేట్/ నెట్ అర్హత సాధించి ఉండాలి.
  • ఎంఈ /ఎంటెక్ ఇన్ ఈసీఈ/ సీఎస్ఈ /ఐటీ ఉత్తీర్ణతతోపాటు గేట్ /నెట్ అర్హత సాధించి ఉండాలి.

ఫెలోషిప్ వివరాలు....
  • ప్రతి నెల రూ. 31, 000/- అందజేస్తారు.

ఇవి కూడా చదవండి: ఐఏఆర్ఐ సీనియర్ రీసెర్చ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 30, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nitap.ac.in/category_list_details?cate=Recruitments

Photo Stories