Skip to main content

జీజీఎస్ ఇంద్ర‌ప్ర‌స్థ యూనివ‌ర్సిటీ సీఈపీఎస్‌లో జూనియ‌ర్ / సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్/ రీసెర్చ్ అసో సీయేట్‌షిప్‌లు

జీజీఎస్ ఇంద్ర‌ప్ర‌స్థ యూనివ‌ర్సిటీ సీఈపీఎస్‌ జూనియ‌ర్ /సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్/ రీసెర్చ్ అసోసీయేట్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • జీజీఎ‌స్ ఇంద్ర‌ప్ర‌స్థ యూనివ‌ర్సిటీ సీఈపీఎస్‌ జూనియ‌ర్ /సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్/ రీసెర్చ్ అసో సీయేట్‌షిప్ 2021

అర్హ‌త‌: ఎంఎస్సీ/ ఎంఫార్మా/ పీహెచ్‌డీ చేసినవారు లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తోపాటు యూజీసీ /సీఎస్ఐఆర్/ నెట్/ గేట్ అర్హ‌త సాధించి ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: 7, 8 తరగతులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం.... టాటా స్టీల్ జ్యోతి ఫెలోషిప్ 2021

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 16, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.ipu.ac.in/careers.php

Photo Stories