Skip to main content

ఎన్‌సీపీఈడీపీ-వైకల్యంపై జావెద్అబిడి ఫెలోషిప్ ప్రోగ్రాం

ఎన్‌సీపీఈడీపీ -వైకల్యంపై జావెద్అబిడి ఫెలోషిప్ అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో ఏర్పాటైన మూడేళ్ల ప్రోగ్రాం. ఈ మూడేళ్ల కాల‌ప‌రిమితిలో అట్ట‌డుగు వ‌ర్గానికి చెందిన విక‌లాంగ యువ‌త ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వాళ్ల హ‌క్కులు, వారు వృద్ధిలోకి వ‌చ్చేందుకు స‌మాజం నుంచి కావ‌ల్సిన మ‌ద్ద‌తు వంటి అంశాల‌పై ప‌రిశోధ‌న‌ల‌కుగానూ ఈ ఫెలోషిప్‌ల‌ను అందిస్తోంది.
ఎన్‌సీపీఈడీపీ-వైకల్యంపై జావెద్అబిడి ఫెలోషిప్ ప్రోగ్రాం
అర్హ‌త‌:
  • క‌నీసం ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్సమాన ఉత్తీర్ణ‌త‌
  • క‌నీస వ‌య‌సు 18 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • విక‌లాంగ యువ‌త‌కు ప్రాముఖ్య‌త‌
  • విక‌లాంగులు కానివాళ్లు(వాలంటీర్‌గా విక‌లాంగుల‌ సెక్టారులో పని చేసిన అనుభ‌వం ఉండాలి) కూడా అర్హులే
  • స్థానిక భాష పై ప‌ట్టు ఉండాలి

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 11, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://ncpedp.org/ncpedp-appi-youth-fellowship-on-disability/

Photo Stories