డాక్టోరల్ ఫెలోషిప్ 2021 @ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సో షల్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్)
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) ఇండియన్ సోషల్ సైన్స్ పరిశోధకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్షిప్లందిస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సో షల్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) డాక్టోరల్ ఫెలోషిప్ 2021
అర్హత: 45% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత, 55% మార్కుతో పీజీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగాలలో పరిశోధనలు చేస్తున్నవారు అర్హులు.
ఇవి కూడా చదవండి: రీసెర్చ్ అసో సీయేట్‌షిప్ 2021 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్వాన్స్‌డ్ సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హై ఎనర్జీ మెటీరియల్స్(ఏసీఆర్‌హెచ్ఈఎం)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 14, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icssr.org/