Skip to main content

Associate/Postdoctoral Fellowship: అసో సియేట్ / పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ 2021 @ ఐఐటీ హైదరాబాద్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
  • ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్2021

అర్హత:
  • పీహెచ్డీ ఇన్ నానోటెక్నాలజీ చేస్తున్నవారు అర్హులు

ఇవి కూడా చదవండి: డీఆర్డీఓ క్యాబ్స్ బెంగళూరు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 31, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్:
https://www.iith.ac.in/assets/files/careers/staff/Research_Associate_Postdoctoral_ad_Nanotechnology-24-08-2021.pdf

Photo Stories