Skip to main content

ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

అర్హ‌త‌:
బీఈ/ బీటెక్ ఇన్ కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ / ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ / ఇండ‌స్ట్రీయ‌ల్ ఇంజ‌నీరింగ్ / ప్రోడ‌క్ష‌న్ ఇంజ‌నీరింగ్ / మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ / ఆప‌రేష‌న్స్ రీసెర్చ్ అండ్ అల్లాయిడ్ ఉత్తీర్ణ‌త‌తోపాటు గేట్ /నెట్ అర్హ‌త సాధించి ఉండాలి.
వ‌య‌సు: 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: జూన్ 18, 2021

పూర్తి వివ‌రాలకు వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in/temporary-jobs  

Photo Stories