Skip to main content

ఆచార్య ఎన్ జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్ యూనివర్సిటీలో సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

ఆచార్య ఎన్ జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్ యూనివర్సిటీ సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • సీనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ 2021

అర్హ‌త‌: ఎంఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌) మైక్రోబ‌యాల‌జీ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: అన్నాయూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు 2021 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 23, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://angrau.ac.in/downloads/SRF.pdf

Photo Stories