Skip to main content

7, 8 తరగతులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం.... టాటా స్టీల్ జ్యోతి ఫెలోషిప్ 2021

టాటా స్టీల్ ఫౌండేషన్ టాటా స్టీల్ జ్యోతి ఫెలోషిప్లను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించడమే ఈ ఫెలోషిప్ ముఖ్యోద్దేశం. ఆసక్తి గలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
టాటా స్టీల్ జ్యోతి ఫెలోషిప్ 2021
అర్హత:
  • 40% మార్కులతో 6వ తరగతి ఉత్తీర్ణత
  • పీజీ/ డిప్లొమా/వోకేషనల్ కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: శారద యూనివర్సిటీ అడ్మిషన్ స్కాలర్షిప్ 2021-22 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 25, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్:
https://www.buddy4study.com/page/tata-steel-jyoti-fellowship

Photo Stories