త్వరలోనే తెలుగులో `కరెంట్ అఫైర్స్` వీడియో క్లాసులు ప్రారంభం
Sakshi Education
సాక్షి,ఎడ్యుకేషన్: 2020 సంవత్సరం నుంచి సాక్షి ఎడ్యుకేషన్.కామ్ సరికొత్తగా తెలుగులో ప్రతి నెల 1-15, 16-30 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో టీచింగ్ క్లాసులు ప్రారంభించనుంది.
తెలుగు రాష్ర్టాల్లో పేరుగాంచిన ప్రముఖ కరెంట్ అఫైర్స్ నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ విజయేంద్ర రెడ్డి గారిచే వీడియో టీచింగ్ క్లాసులు ఇవ్వనుంది. ఈ వీడియో టీచింగ్ క్లాసులు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో క్లాసులు www.sakshieducation.com లేదా https://www.youtube.com/user/bhavitavideos sakshieducation Youtube channel లో చూడోచ్చు.
Published date : 29 Jan 2020 02:43PM