Skip to main content

పకృతి వైద్యం, యోగశాస్త్రం డిగ్రీ సీట్ల సంఖ్య 30 నుంచి 60కుపెంపు

సాక్షి, హైదరాబాద్: గాంధీ నేచురోపతి వైద్య కళాశాల (జీఎన్‌ఎంసీ)లో ప్రకృతి వైద్యం, యోగశాస్త్రం డిగ్రీ కోర్సులో సీట్ల సంఖ్య పెరిగింది.
ప్రస్తుతమున్న సీట్ల సంఖ్యను 30 నుంచి 60కు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో సీట్ల పెంపు అమలులోకి రానుంది.
Published date : 24 Oct 2020 04:47PM

Photo Stories