నేటి నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ 2021 ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ దరఖాస్తులు ఆహా్వనిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది.
చదవండి: టీఎస్ పాలిటెక్నిక్– 2021 తొలిదశ కౌన్సెలింగ్‌లో 24,156 సీట్లు భర్తీ
చదవండి: తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ – 2021 ‘కీ’ విడుదల
ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 29 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివరాలకు తెలంగాణ ఓపెన్ స్కూల్ పోర్టల్ చూడాలని సొసైటీ పేర్కొంది. చదువును మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
చదవండి: టీఎస్ పాలిటెక్నిక్– 2021 తొలిదశ కౌన్సెలింగ్‌లో 24,156 సీట్లు భర్తీ
చదవండి: తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ – 2021 ‘కీ’ విడుదల
Published date : 17 Aug 2021 03:04PM