ఆయుర్వేద, హోమియో పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
Sakshi Education
లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని ఆయుర్వేద, హోమియో కళాశాలల్లో 2020–21 విద్యా సంవత్సరానికి ఎండీ, ఎంఎస్ (పీజీ) కోర్సుల్లో అడ్మిషన్లకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఆయా కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థులు ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లికేŒష్స్ పెట్టుకోవాల్సి ఉంది. వివరాలకు http://ntruhs.ap.nic.in/index.html యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎండీ, ఎంఎస్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
ఎండీ, ఎంఎస్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
Published date : 26 Feb 2021 04:19PM