Skip to main content

wedding > < marriage

చాలా మంది ఈ రెండిటి మధ్య confuse అవుతారు.
Wedding అనేది ఒక క్రతువు (ceremony ). Marriage అనేది ఒక బంధం (bond).
Wedding anniversary జరుపుకుంటాం. Marriage అనేది ఎల్లప్పుడూ ఉండే బంధం
Published date : 19 Jun 2019 05:48PM

Photo Stories