price > < cost > < rate
Sakshi Education
Price అంటే ఒక వస్తువు ధర. దాన్ని తయారుచేసి , కొంత లాభం కలుపుకొని అమ్మే వెల(ధర).
Eg. What is the price of mangoes? The price includes taxes.
Cost అంటే, దాన్ని తయారు చేయడానికి అవసరమైన డబ్బుని cost అంటాం. cost కంటే తక్కువగా అమ్మితే నష్టం వస్తుంది.
Eg. It cost us Rs14,000 a piece to produce these items. After adding the profit, we will fix the price.
Rate అనేది ఒకవస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చుని , దాని లాభాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించే ధర.

Published date : 09 Oct 2019 04:58PM