Skip to main content

Weather> < Climate

ఈ రెండు పదాలకు తెలుగులో ‘వాతావరణం’ అనే మాటే వాడతాం. కానీ ఇంగ్లిష్‌లో ఈ రెండు పదాలనూ వేర్వేరుగా వాడాలి. Weather అంటే ఒక ప్రదేశంలో ఒక రోజు, ఒక సమయానికి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుపుతుంది. దీనికి 4 ప్రమాణాలు లెక్కలోకి తీసుకోవాలి. వర్షపాతం, గాలి, ఉష్ణోగ్రత, హిమపాతం. (rainfall, wind, temperature, snowfall)

Climate అంటే ఒక ప్రదేశంలో సగటు వాతావరణం ఎలా ఉంటుందో చెప్పేది.
ఉదాహరణకు
  • Today's Weather is suitable for bicycle riding.
  • The UNO appreciated the accurate Weather forecast of Indian Meteorological Department during Phani cyclone time.
  • The Climate in hill stations, such as Ooty, Nainital will be very pleasant.
  • The Climate in coastal areas is mostly sultry.
Published date : 18 Jun 2019 11:43AM

Photo Stories