stage / dais / lectern / podium
Sakshi Education
Many people interchange the words, stage, dais, lectern, podium. They usually ignore the word lectern and use other words in its place. Let's see what they are and when they should be used.
- A lectern is the stand with a slant top on which the speaker's notes are placed, a mike is connected, sometimes a light too. The speaker stands behind it and can hold it for support.
- A dais అంటే low platform. దీని మీద lectern కానీ లేదా table and chair కానీ పెట్టుకుంటారు.
- A podium is a raised platform on which a speaker stands during a presentation or sits and conducts the proceedings of a house Parliament or Assembly దీని ముందు ఉండే ప్రదేశాన్ని 'well' అంటారు. సభ్యులు ఇక్కడకు వచ్చి నిరసన చేయడం ఈ మధ్య కాలంలో పరిపాటి అయింది. చాలా పెద్ద music programmes జరిగేటప్పుడు orchestra conductor ఇక్కడే నిల్చొని, music notes top మీద పెట్టుకొని, చిన్న stick చేతిలో పెట్టుకొని show చేస్తాడు.
- The pulpit అంటే church లో ఉండే ఎత్తైన stand. దీన్ని చేరుకోడానికి కొన్ని మెట్లు కూడా ఉంటాయి. ఇక్కడినుంచే మత గురువులు ఉపన్యాసాలు [sermons] ఇస్తారు.
- A platform is a raised level surface on which people or things can stand. Eg. railway platform or big bus station. రాజకీయ సిద్ధాంత సారూప్యం ఉన్నవాళ్లు ఒకే చోట తమ గళం విప్పేదాన్ని కూడా platform అంటారు. (దీన్ని rostrum అని కూడా అంటారు).
- A stage is a raised floor, mostly in a theatre or open place (temporary structure), on which actors, entertainers, or politicians perform or speak. ఇది ఎక్కువగా డ్రామాలతో ముడిపడి ఉంది. కొంతలో కొంత public speechesతో కూడా.
Published date : 05 Sep 2019 04:16PM