say > < tell
Sakshi Education
In Telugu for both these words, ’చెప్పు’ is used. ’అను’ ని say కి బదులుగా వాడతారు. కానీ ఇంగ్లిష్‌లో..
- We 'say' something and 'tell' somebody.
- He told me that….. He said that…..
పై వాక్యాల్లో tell తర్వాత ఒక object వస్తుంది. ఎవరికి చెప్పారు అని - say something అంటే ఏమి చెప్పారు. tell somebody అంటే ఎవరికి చెప్పారు. Please don't say such things to your kids.
Published date : 18 Jun 2019 02:19PM