principle > < principal
Sakshi Education
principle అంటే ఒక నియమం. He has strict principles in life.
Principal అంటే రెండు అర్థాలు ఉన్నవి. Collegeకి లేదా schoolకి Principal ఉంటాడు . High post అని కూడా అర్థం వస్తుంది. He is Principal Secretary to the CM.

Published date : 20 Jun 2019 06:31PM