Ex > < Former
Sakshi Education
చాలామంది ex, former రెండు పదాలకూ మాజీ అనే అర్థాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రెండింటికీ చిన్న భేదం ఉంది. తాజాగా పదవీకాలం ముగిసిన లేదా రాజీనామా చేసిన వారికి ex అని వాడాలి. అదేవిధంగా చాలా కాలం నుంచి పదవిలో లేని వారికి former అని ఉపయోగించాలి.
ఉదాహరణకు
ఉదాహరణకు
- Manmohan Singh is the ex-PM of India.
- Barrack Obama is the ex-President of USA.
- KR Narayanan is a former President of India.
- When she met her former boss, she smiled at her.
(This means, she worked in more than one office.)
She is my ex-landlady. [I live in a different house now.)
Published date : 18 Jun 2019 11:46AM