discrete > < discreet
Sakshi Education
ఇవి చాలా క్లిష్టమైన పదాలు.
Discrete = చాలా వేరేవైనవి, విలక్షణమైన
Discreet = ఎవరూ గమనించకుండా
The girl's parents made discreet enquiries about the groom's family and the boy's character. (అమ్మాయి తరపు వాళ్లు వరుడి కుటుంబం, అతని వ్యక్తిత్వం గురించి గుప్తంగా, జాగ్రత్తతో వాకబు చేశారు)
His batting style is very discrete (very special). Nobody can imitate it.

Published date : 21 Jun 2019 12:28PM