Skip to main content

conscious > < conscientious


 Conscious అంటే సృ్పహలో ఉండటం. The patient is conscious now.
అంటే రోగి సృ్పహలో ఉన్నాడని అర్థం. Aware అనే meaningలో కూడా వాడతారు.
Eg. I am conscious of it.
 Conscientious అంటే ఆత్మ సాక్షిగా అని అర్థం. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మంత్రులు ’ఐ, xxxx, will faithfully and conscientiously discharge my duties as the ... Minister for the State/Union...'
 ఈ రెండిటి మధ్య చాలా మంది confuse అవుతారు.
Published date : 19 Jun 2019 05:49PM

Photo Stories