Skip to main content

అన్నదాత farmer- ryot - peasant

farmer: [రైతు] Someone who owns or takes care of a farm land or a dairy or aqua (fish) ponds.
ryot: [ర్యాట్] a person who holds land as a cultivator of the soil. ఈ పదాన్ని ఇప్పుడు తక్కువ వాడుతున్నారు. Jamindari కాలంలో (ఎక్కువగా బెంగాల్‌లో) భూస్వాములు, raiyats (ryots) ఉండే వాళ్లు. వీళ్లు కౌలుదారులుగా వ్యయసాయం చేస్తూ ఉండేవాళ్లు.
Peasant: వ్యయసాయం వృత్తిగా చేసేవాళ్లను peasants అంటారు. అంటే కౌలుదారులు.
Published date : 05 Sep 2019 04:23PM

Photo Stories