Skip to main content

Some Common Errors

My wife bought a small leather beautiful black purse. (û)
My wife bought a beautiful black small leather purse. (ü)
ఆమె ఏమి కొన్నది? Purse. దాన్ని దేనితో చేశారు? Leatherతో. చిన్నదా పెద్దదా? Small. రంగు H…టి? Black. ఎలా వుంది? Beautiful. 
ఈ క్రమంలో ప్రశ్నలు వేసుకుంటూ మనం ఇలాంటి వాక్యాల్ని తయారు చేయాలి.
 
I like very much ice cream. (û)
I like ice cream very much. (ü)
Subject-Verb-Object క్రమంలో ఉండాలి.

He went to abroad. (û)
He went abroad. (ü)
Eg: But, 'He went U.K/France is OK.

They do such things in abroad countries. (û)
They do such things abroad. (ü)

We enjoyed in Goa. (û)
We enjoyed ourselves in Goa. (ü)
ఇక్కడ Reflexive Pronoun వాడాలి. ఎందుకంటే enjoy చేసింది మనమే. కర్త, కర్మ ఒకటే అయినప్పుడు Reflexive Pronouns వాడాలి. I enjoyed the movie అన్న వాక్యంలో అక్కరలేదు. ఎందుకంటే ఇందులో కర్త ‘I’ కర్మ 'movie’ అవుతున్నాయి.

I am having four brothers and three sisters. (û)
I have four brothers and three sisters. (ü)
 Englishలో  Present Progressive (Continuous) tense లో own, owe, possess, belong, have verbs తో Present Progressive Tense వాడకూడదు. కానీ ’Have/Has'ని eat అనే అర్థంలో వాడవచ్చు.
 Eg: She is having her lunch.
 
"Today school is there?" "No, school is not there. Today is a holiday." (û)
"Is today a working day for the school?" "Yes, the school is open today.'' (ü)
ఇది అచ్చమైన మాతృభాషా తర్జుమా. ఈ రోజు స్కూల్ ఉందా అనే వాక్యాన్ని. Englishలో అలా ప్రయోగించం. స్కూల్ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. పని చేయదు లేక పనిచేస్తుంది. అంతే!
Published date : 25 Jun 2019 04:51PM

Photo Stories