Skip to main content

GREETING PEOPLE

ఇది చాలా చిన్న విషయం అయినా చాలా మంది confuse అవుతూ తప్పులు చేస్తారు. కింద ఇచ్చిన guidelines follow అయితే confusion ఉండదు.
  • Good Morning: We use this since sunrise (also if we wake up in wee (early) hours. This can be used up to 12.00 noon. కొంత మంది రోజులో మొదటిసారి ఎప్పుడు కలిసినా "Good Morning'' చెప్పాలి అనే భ్రమలో ఉంటారు. అది తప్పు.
  • Good Afternoon: Afternoon i.e. 12 pm నుంచి సాయంత్రం వరకు (6.00 pm) Good Afternoon చెప్పుకోవాలి.
  • Good Evening: సాయంత్రం నుంచి రాత్రిలో ఎప్పుడైనా, Good Evening అని greet చేయాలి. రాత్రి 10.00 గంటలకు అయినా సరే.
  • Good Night: ఆ రోజుకి వీడ్కోలు చెప్పుకోటానికి "Good Night" వాడతాం. రాత్రి 7 గంటలకై నా లేదా12 గంటలకై నా.
  • Good Day: German word, "Guten Tag" ie. good day చాలా easy and convenient. రోజులో ఎప్పుడు కలుసుకున్నా, విడిపోతున్నా, ఎౌౌఛీ ఈ్చడ చెప్పుకోవచ్చు.
  • Bye: ఇది కొంచెం informal. Friends మధ్య చెప్పు కోవచ్చు. కానీ పెద్ద వాళ్లతో మాట్లాడేటప్పుడు దీన్ని వాడటం avoid చేయాలి. దానికి బదులు, "I take leave, sir" అనాలి. కొంత మంది మరీ వ్యవహారికంగా (colloquialV>), "OK, I will push off!'' అంటుంటారు. This is used to rudely tell someone to go away. Also, people say, "I'd better push off; I have got work to do.'' అంటే ‘ఇక నన్ను వదిలెయ్, నాకు పని ఉంది. బయట పడుతున్నాను’’ అని దీని అర్థం.
Published date : 25 Oct 2019 07:20PM

Photo Stories