Skip to main content

Job Mela : డిసెంబ‌ర్ 8న మెగా జాబ్ మేళా..పూర్తి వివ‌రాలు ఇవే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్సార్ క‌డ‌ప‌ జిల్లా ప్రొద్దుటూరులో డిసెంబ‌ర్ 8వ తేదీన‌ మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు.
Jobs
Jobs

ప్రొద్దుటూరులోని Rani Tirumaladevi Degree College(RTD)లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో SAMSUNG, Justdial వంటి ప్ర‌ముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగుల‌కు ఒక స‌దావ‌కాశం ఉప‌యోగించుకోవ‌చ్చు.

అడ్ర‌స్‌ : 
Rani Tirumaladevi Degree College(RTD), Proddatur Kadapa Dist.

పూర్తి స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

తాజా ఉద్యోగాల స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 06 Dec 2021 04:17PM

Photo Stories