Skip to main content

జికా వైరస్‌ను తొలిసారిగా ఏ దేశంలో గుర్తించారు?

1. జికా వైరస్‌ను తొలిసారిగా ఏ దేశంలో గుర్తించారు?
ఎ) టాంజానియా
బి) ఉగాండా
సి) కాంగో
డి) సూడాన్
2.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మిటియరాలజీ (ఐఐటీఎం) ఎక్కడ ఉంది?
ఎ) పుణే
బి) నాగ్‌పూర్
సి) బెంగళూరు
డి) కాన్పూర్
3. భారతదేశానికి చెందిన ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం)లో భాగంగా ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది?
ఎ) 5 
బి) 6 
సి) 7 
డి) 8
4. ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం?
ఎ) 172 
బి) 159
సి) 202 
డి) 217
5. డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియను అభివృద్ధి చేసిన వ్యక్తి?
ఎ) టెమిన్ 
బి) రోజర్ కార్న్‌బర్గ్
సి) అలెక్ జెఫ్రిస్ 
డి) క్రెయిగ్ మెల్లో
6. పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1988 
బి) 1990
సి) 1992 
డి) 1995
7. గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా వెంటనే నాలుక కింద ఏ మందును పెట్టాల్సిందిగా వైద్యులు సూచిస్తారు?
ఎ) పారాసిటమాల్ 
బి) బార్బిటురేట్
సి) యాస్పిరిన్ 
డి) నిమిసులైడ్
8. 2015లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారు?
ఎ) టు యుయు 
బి) విలియం క్యాంప్‌బెల్
సి) సతోషి ఒముర 
డి) పై ముగ్గురూ
9. కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన శక్తిమంతమైన క్షయ మందు?
ఎ) ఐసోనియాజిడ్ 
బి) పైపరాక్విన్
సి) బెడాక్విలిన్ 
డి) ఏసైక్లోవిర్
10. ప్రపంచ క్షయ దినం
ఎ) మార్చి 24 
బి) మార్చి 27
సి) ఏప్రిల్ 7 
డి) మే 8
11. ఏ మూలకాన్ని ఎకా ర్యాడాన్ అని కూడా పిలుస్తారు?
ఎ) కొపెర్నీషియం 
బి) యునునాక్టియం
సి) ఫెర్మియం 
డి) నొబీలియం
12. ప్రసిద్ధ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా ఏ నిషిద్ధ మందును తీసుకోవటం ద్వారా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారు?
ఎ) మెల్డోనియం 
బి) నాండ్రోలోన్
సి) స్టానోజొలాల్ 
డి) టిబోలోన్
13. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే పరీక్ష?
ఎ) కూంబ్స్ టెస్ట్ 
బి) వైడాల్ టెస్ట్
సి) వెస్ట్రన్ బ్లాట్  
డి) ఏదీ కాదు
14. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో స్థాపించనున్న అణురియాక్టర్లను సరఫరా చేస్తున్న అరీవా కంపెనీ ఏ దేశానికి చెందింది?
ఎ) రష్యా 
బి) ఆస్ట్రేలియా
సి) జపాన్ 
డి) ఫ్రాన్స్
Published date : 07 Apr 2016 05:59PM

Photo Stories