రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరితీశారు? బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది? రామప్ప దేవాలయంను నిర్మించిందెవరు? లార్డ్ హార్డింజ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఎప్పుడు ప్రకటించాడు? ‘ఇండియన్ ఫ్యూడలిజం’ గ్రంథ రచయిత ఎవరు? గంగానది ప్రక్షాళనకు నిరాహార దీక్ష చేసి మరణించిన వారు ఎవరు? మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించిందెవరు? కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది? మొదటిసారిగా వ్యాపారస్థులకు లెసైన్స్ విధానాన్ని, విదేశీయులకు పాస్ పోర్టు విధానాన్ని అమలు చేసిన రాజ్యం ఏది? ‘మినీ ముంబయి’ అని ఏ ప్రాంతాన్ని అంటారు? ప్రాచీన కాలంలో మొదటిసారిగా నాణేలను ఎవరు ప్రవేశపెట్టారు? భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది? భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది? అమరావతికి ఆ పేరు పెట్టిన పాలకుడెవరు? భారతదేశ బొగ్గు రాజధాని అని పిలిచే ప్రాంతం ఏది? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? భారతదేశ విద్యా వ్యవస్థ తొలి వైష్ణవ దేవాలయం ఆంధ్రలో ఎవరు నిర్మించారు? గాంధార శిల్పకళను పోషించిన రాజెవరు ? భారత్‌లో నూతన మతాల వ్యాప్తి ఏ శతాబ్దంలో మొదలైంది? రంజిత్ సింగ్ తన కోహినూరు వజ్రాన్ని ఆంగ్లేయులకు ఎప్పుడు ఇచ్చాడు? గుప్తుల యుగంలో విశేష ప్రగతి సాధించిన శాస్త్రం ఏది? భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తొలిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ‘ఇండియన్ అసోసియేషన్’, ‘నేషనల్ కాన్ఫరెన్స్’ స్థాపకుడు ఎవరు? భారతీయ ‘సాంస్కృతిక పునరుజ్జీవన పిత’ గా ఎవరిని పేర్కొంటారు? భారతదేశానికి సముద్రమార్గం కనుగొనడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు? భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందికి తీసుకొచ్చిన మొదటి పాలకులు ఎవరు? తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? అమెరికాలో పని చేసిన తొలి భారతీయ రాయబారి? సమత సైనిక్ దళ్ స్థాపకులెవరు? 1921లో జరిగిన కుమావూ కూలీబెగార్ ఉద్యమానికి నాయకుడు ఎవరు? బైసన్ కొండల్లో ఏ ప్రజలు జీవించేవారు? క్రీ.పూ. 516లో భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిన పారశీక చక్రవర్తి? ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం సందర్భంగా బాల్యంలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన బాలికల బృందం పేరు? స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు? భారత జాతీయ కాంగ్రెస్‌కు మహాత్మాగాంధీ ఎప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించారు? మలివేద కాలంలో పన్ను వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు? కందరీయ మహాదేవ శివాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది? Load More