కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది? జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది? ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి? భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి? ‘విపత్తు’ అనే పదాన్ని ఏ భాషా పదజాలం నుంచి గ్రహించారు? విపత్తు అంటే?