women's day quiz: భారతదేశంలో మహిళ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
1. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు?
ఎ. దుర్గాబాయిదేశ్‌ముఖ్
బి. సావిత్రీబాయిఫూలే
సి. ఫాతిమా షేక్
డి. మహాదేవి వర్మ
- View Answer
- Answer: బి
2. భారతదేశంలో మొదటి మహిళా పైలట్ ఎవరు?
ఎ. కల్పనా చావ్లా
బి. సరళ థక్రాల్
సి. బచేంద్రీ పాల్
డి. ఇందిరా గాంధీ
- View Answer
- Answer: బి
3. భారతదేశ తొలి మహిళ రాష్ట్రపతి ఎవరు?
ఎ. విజయలక్ష్మి పండిట్
బి. ఫాతిమా బేబీ
సి. సరోజినీ నాయుడు
డి. ప్రతిభా పాటిల్
- View Answer
- Answer: డి
4. భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు?
ఎ. కిరణ్‌బేడీ
బి. అపరాజితారాయ్
సి. సుభాషిని శంక్రన్
డి. సంజుక్త పరాసర్
- View Answer
- Answer: ఎ
5. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ ఎవరు?
ఎ. అనౌషే అన్సారీ
బి. కల్పనా చావ్లా
సి. మార్గరెట్
డి. స్నేహరాన
- View Answer
- Answer: బి
6. భారతదేశంలో మహిళ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు?
ఎ. షీలా దీక్షిత్
బి. జయలలిత
సి. వసుంధర రాజ్
డి. మమత బెనర్జీ
- View Answer
- Answer: ఎ
7. భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరు?
ఎ. లారా దత్త
బి. రీటా ఫార్యా
సి. హర్నాజ్ సందు
డి. సుస్మితసేన్
- View Answer
- Answer: డి
8. లోక్ సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు?
ఎ. సుమిత్ర మహాజన్
బి. షన్నోదేవి
సి. మీరా కుమార్
డి. సరోజినీ నాయుడు
- View Answer
- Answer: సి
9. భారతదేశం నుండి ఒలంపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు?
ఎ. సైనా నెహ్వాల్
బి. మేరీ కోమ్
సి. పీవీ సింధు
డి. కరణం మల్లీశ్వరి
- View Answer
- Answer: డి
10. మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ. మర్చి 8, 2000
బి. మార్చి 8, 1975
సి. మార్చి 19, 1911
డి. మార్చి 19, 1950
- View Answer
- Answer: సి
Tags
- International Women Day Quiz Question and Answers
- womens day quiz
- International Womens Day
- International Womens Day 2024
- international womens day quiz
- womens day quiz questions
- quiz on womens day
- Latest March 2024 Current Affairs Quiz
- Daily Current Affairs Quiz in Telugu
- Telugu Current Affairs Quiz
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- March 8th women's day Current Affairs Quiz
- Gender equality
- Women's rights
- Women's history
- women empowerment
- Women in Leadership
- Women in STEM
- Famous female figures
- Gender discrimination
- Women's movements
- equal pay
- Women's education
- Gender-based violence
- Women's History
- Women's Rights
- Famous Women
- Women in Politics
- Women in Science
- Women in Literature
- Women in Sports
- Gender equality
- Women's Empowerment Program
- Women's Achievements
- Women's Representation
- Women's Leadership
- Current affairs quiz today
- Current Affairs Quiz with Answers
- Daily GK Quiz Now