Free Training : ఇప్పటి వరకు 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం.. ఇంకా..
Sakshi Education
లక్షల మంది విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, ఒకేషనల్ కోర్సులపై ట్రైనింగ్ ఇచ్చాం. 1999లో ఢిల్లీలో స్థాపితమైన మా ఫౌండేషన్ ద్వారా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 2 లక్షల మంది విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, ఒకేషనల్ కోర్సులపై శిక్షణ ఇచ్చామని కె.స్వాతి, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ డీజీఎం ట్రైనర్(నోయిడా) కె.లక్ష్మణ్‌దాస్, ఏపీ ప్రాజెక్టు హెడ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవన ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో వారి పిల్లలకు ప్రాథమిక విద్య నుంచే వీటిపై శిక్షణ ఇవ్వాలని కోరింది. జాతీయ నవీన విద్యా విధానం ద్వారా భవిష్యత్తులో దీనిని కరిక్యులంగా చేయనుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి కొన్ని జీవన నైపుణ్యాలు అవసరం.
☛ Mega Job Mela 2023 : జూలై 22వ తేదీన జాబ్‌మేళా.. నెలకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం..
Published date : 18 Jul 2023 03:38PM