Commerce
నేను బీకాం చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చదివితే కెరీర్ బాగుంటుందో వివరించండి?
+
చార్టర్‌డ అకౌంటెన్సీ: ఈ కోర్సులో ఆడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. వృత్తిపరమైన నైపుణ్యాలు అందిస్తారు. స్టడీ మెటీరియల్ మొత్తం బోర్డ్ ఆఫ్ స్టడీస్ అందిస్తోంది. గుర్తింపు పొందిన సంస్థల నుంచి కోచింగ్ తీసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.icai.org.in
కంపెనీ సెక్రటరీ: ఇందులో మూడు దశలు.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షనల్ ఓరల్ క్లాసుల ద్వారా కరస్పాండెన్స్‌లో ఈ కోర్సు పూర్తిచేయవచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu
ఎంకాం: ఇందులో కామర్స్‌పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బీకాం అర్హతతో ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వరా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఎంబీఏ: ఇందులో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాటిని ఎంపిక చేసుకొని, లక్ష్యం దిశగా సాగవచ్చు.

అకౌంటింగ్, ట్యాక్సేషన్‌ల కోర్సుల్లో డిప్లొమా కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
- హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ.. ట్యాక్సేషన్‌లో పీజీ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: కనీసం 40 శాతం మార్కులతో బీకాం.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
- తమిళనాడులో అన్నామలై యూనివర్సిటీలోని డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య ద్వారా అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: పదో తరగతి లేదా తత్సమానం.
వెబ్‌సైట్: www.annamalaiuniversity.ac.in/dde/
- ఘజియాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్.. దూరవిద్య ద్వారా ట్యాక్సేషన్‌లో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.imtcdl.ac.in
- వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా.. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీకాం/ బీబీఏ/ బీబీఎస్.
ప్రవేశం: గ్రాడ్యుయేషన్‌లో మెరిట్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.msubaroda.ac.in
నేను బీకాం చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చదివితే నా భవిష్యత్తు బాగుంటుందో వివరించండి?
+
- చార్టర్డ్ అకౌంటెన్సీ: ఈ కోర్సులో ఆడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. వృత్తిపరమైన నైపుణ్యాలు అందిస్తారు. స్టడీ మెటీరియల్ మొత్తం బోర్డ్ ఆఫ్ స్టడీస్ అందిస్తుంది. గుర్తింపు పొందిన సంస్థల నుంచి కోచింగ్ తీసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.icai.org.in
- కంపెనీ సెక్రటరీ: ఇందులో మూడు దశలు.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షనల్ ఓరల్ క్లాసుల ద్వారా కరస్పాండెన్స్‌లో ఈ కోర్సు పూర్తిచేయవచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu
- ఎంకాం: ఇందులో కామర్స్‌పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బీకాం అర్హతతో ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వరా తదితర విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
- ఎంబీఏ: అధిక శాతం మంది ఎంపిక చేసుకునే కోర్సు. ఇందులో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాటిని ఎంపికచేసుకొని లక్ష్యం దిశగా సాగవచ్చు.
నేను బీకాం చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చదివితే నా భవిష్యత్తు బాగుంటుందో వివరించండి?
+
- చార్టర్‌డ అకౌంటెన్సీ: ఈ కోర్సులో ఆడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. వృత్తిపరమైన నైపుణ్యాలు అందిస్తారు. స్టడీ మెటీరియల్ మొత్తం బోర్డ్ ఆఫ్ స్టడీస్ అందిస్తుంది. గుర్తింపు పొందిన సంస్థల నుంచి కోచింగ్ తీసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.icai.org.in
- కంపెనీ సెక్రటరీ: ఇందులో మూడు దశలు.. ఫౌండేషన్, ఫైనల్, ఇంటర్మీడియెట్‌లలో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షనల్ ఓరల్ క్లాసుల ద్వారా కరస్పాండెన్స్‌లో ఈ కోర్సు పూర్తిచేయవచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu
- ఎంకాం: ఇందులో కామర్స్‌పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బీకాం అర్హతతో ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వరా తదితర విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
- ఎంబీఏ: అధిక శాతం మంది ఎంపిక చేసుకునే కోర్సు. ఇందులో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాటిని ఎంపికచేసుకొని లక్ష్యం దిశగా సాగవచ్చు.
బిజినెస్ అకౌంటింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
హైదరాబాద్‌లోని స్ట్రాటజెం ఫైనాన్షియల్ స్కూల్.. బిజినెస్ అకౌంటింగ్‌లో శిక్షణతోపాటు సీఐఎంఏ సర్టిఫికెట్‌ను అందిస్తుంది.
అర్హత:ఇందులో నాలుగు లెవల్స్ ఉంటాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ కోర్సుకు ఎన్‌రోల్ చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష రాయాలి. దీంట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ అందిస్తారు. ఇది ఎంట్రీ లెవల్. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఆపరేషనల్ లెవల్‌కు డెరైక్ట్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ ఎంబీఏ/ఎంకాం పూర్తయిన విద్యార్థులు సీఐఎంఏ గేట్‌వే అసెస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మేనేజ్‌మెంట్ లెవల్. చివరిది స్ట్రాటజిక్ లెవల్. ఈ కోర్సు ద్వారా కార్పొరేట్ ఎన్విరాన్‌మెంట్‌ను విశ్లేషించే నైపుణ్యం వస్తుంది.
వెబ్‌సైట్: www.stratagemacademy.com

బీకాం తర్వాత ఏ కోర్సులు చేస్తే కెరీర్ బాగుంటుంది. ఆ కోర్సుల వివరాలు తెలపండి ?
+
బీకాం తర్వాత కొన్ని కోర్సులు చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వర్డ్, ఎక్స్‌ఎల్, పవర్ పాయింట్‌లను తప్పనిసరిగా నేర్చుకోవాలి. పనిలో భాగంగా వీటిని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. అదనంగా అడ్వాన్స్‌డ్ లెవల్ కోర్సులు ఒరాకిల్, శాప్, టాలీ అండ్ ఫోకస్, హెచ్‌టీఎంల్, జావా లాంగ్వేజ్‌లను నేర్చుకుంటే కెరీర్ ఎదుగుదల బాగుంటుంది.
ఫైనాన్షియల్ మార్కెట్: స్టాక్ మార్కెట్‌లో ఆసక్తి ఉంటే ఈ కోర్సులను చదవొచ్చు.
ఫైనాన్షియల్ మార్కెట్: స్టాక్ మార్కెట్‌లో ఆసక్తి ఉంటే ఈ కోర్సులను చదవొచ్చు.
- త్రిపురలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా.. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్: www.icfaiuniversity.in
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంచ్ (బీఎస్‌ఈ)లు కూడా వివిధ కోర్సులను అందిస్తున్నాయి.
వెబ్‌సైట్: www.nseindia.com www.bseindia.com
అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్‌లో డిప్లొమా అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ట్యాక్సేషన్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: సబ్జెక్టుల్లో 40 శాతం అగ్రిగేట్ మార్కులతో బీకాం.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
వెబ్‌సైట్: www.osmania.ac.in
తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలోని డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య ద్వారా పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును అందిస్తోంది.
అర్హత: ఇంటర్ లేదా తత్సమానం
వెబ్‌సైట్: annamalaiuniversity.ac.in
ఘజియాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్.. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్‌లో దూరవిద్య ద్వారా ఒకేడాది కోర్సు అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.imtcdl.ac.in
వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును అందిస్తోంది.

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేసే కోర్సులు, వాటికి గల అర్హతలు, అడ్మిషన్ గురించి వివరాలు తెలపండి?
+
కోల్‌కతలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్.. స్టాటిస్టిక్స్‌తో పాటు అనుబంధ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
కోర్సుల వివరాలు:
ఇతర కోర్సులు:
కోర్సుల వివరాలు:
- స్టాటిస్టిక్స్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ
అర్హత: మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/+2.
ప్రవేశం: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
- క్వాంటిటేటివ్ ఎకనమిక్స్‌లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ
అర్హత:ఎకనమిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఫిజిక్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టుతో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులే.
ప్రవేశం: రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో నైపుణ్యం; మంచి అకడెమిక్ రికార్డు. ప్రవేశ పరీక్షలో ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్/స్వల్ప సమాధాన ప్రశ్నలు అడుగుతారు.
- క్వాలిటీ, రిలయబిలిటీ, ఆపరేషన్స్ రీసెర్చిలో రెండేళ్ల ఎంటెక్
అర్హత: స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ/ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ మేజర్ సబ్జెక్టులుగా మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్/ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ/ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుం చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ఎస్‌క్యూసీ లేదా ఓఆర్‌లలో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
ప్రవేశం: రాత పరీక్ష/ఓరల్ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత,మంచి అకడెమిక్ రికార్డు ఆధారంగా.
ఇతర కోర్సులు:
- లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ
- కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్
- స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అప్లికేషన్లలో పార్ట్ టైం కోర్సులు
- ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్‌లో ఇంటెన్సివ్ కోర్సు
వెబ్‌సైట్: www.isical.ac.in
బీకాం (ట్యాక్స్)తో ఉద్యోగ సాధనకు స్వల్పకాలిక కోర్సులేమైనా ఉన్నాయా?
+
బీకాం తర్వాత ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటే కనీస కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు భావ ప్రసార నైపుణ్యాల్ని పెంచుకోవడం అవసరం. ఈ క్రమంలో ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ ప్రెజంటేషన్, ఎక్సెల్, ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలను నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోడానికి ఇంగ్లిష్‌లో మాట్లాడడం సాధన చేయాలి.
- స్టాక్ బ్రోకింగ్‌పై ఆసక్తి ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లేదా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థలు అందించే పలు కోర్సులను ఎంచుకోవచ్చు.
వెబ్‌సైట్: www.nseindia.com
www.bseindia.com
- బ్యాంకింగ్ లేదా ఇన్సూరెన్‌స్ కు సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో డిప్లొమా కోర్సుల్ని అంది స్తోంది. ఈ కోర్సులు పూర్తి చేస్తే బ్యాంకుల్లో ఉద్యోగాలను సొంతం చేసుకో వ చ్చు.
వెబ్‌సైట్: www.iibf.org.in
- ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్ రిటైల్ మేనేజ్‌మెంట్, మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా, అనలిటిక్స్ అండ్ అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ అంశాలపై ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సులను ఆన్‌లైన్ విధానంలో అందిస్తోంది.
వెబ్‌సైట్: www.mica.ac.in
క్వాంటిటేటివ్ ఎకనామిక్స్‌లో కెరీర్ ఎలా ఉంటుంది?
+
క్వాంటిటేటివ్ ఎకనామిక్స్‌లో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ ప్రధాన సబ్జెక్టులు. ఇందులో స్పెషలైజేషన్ చేస్తే ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సేవారంగాలు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో పాటు పలు సంస్థల్లో స్థిరపడవచ్చు. మన దేశంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూషన్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్‌లో రెండేళ్ల మాస్టర్ కోర్సును అందిస్తోంది.
అర్హతలు: ఎకనామిక్స్ / మ్యాథ మెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఫిజిక్స్ సబ్జెక్టుగా మూడేళ్ల డిగ్రీ. లేదా ఐఎస్‌ఐఎస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిటిక్స్/బీఈ/ బీటెక్ . అకడమికల్‌గా సాధించిన మార్కులతోపాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
వెబ్‌సైట్: www.isical.ac.in/

మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సును పూర్తి చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
+
ప్రస్తుత జాబ్ మార్కెట్లో ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఒకటి. ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాలకు సంబంధించి కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రూపొందించిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ రీసెర్చ్ వంటి సంస్థల్లో మేనేజీరియల్ హోదాలో స్థిరపడొచ్చు. కామర్స్ బ్యాక్ గ్రౌండ్‌తో ఈ తరహా కోర్సులను పూర్తి చేసిన వారికి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంగ్లిష్‌పై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కెరీర్‌లో రాణించవచ్చు.