స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)కు ఎలా సిద్ధమవాలి?
Question
స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)కు ఎలా సిద్ధమవాలి?
జీకే, కరెంట్ అఫైర్స్: ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు; నదీ తీర నగరాలు; ప్రపంచ దేశాలు-రాజధానులు; ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు; సర్వోత్తమమైనవి; సైన్స్ అండ్ టెక్నాలజీ; అవార్డులు; సదస్సులు; వార్తల్లో వ్యక్తులు; క్రీడారంగ విశేషాలు; కేంద్ర, రాష్ర్ట వార్షిక బడ్జెట్‌లు; అంతర్జాతీయ రాజకీయ అంశాలు; భారతదేశంలో రాష్ట్రాల విభజన తదితర అంశాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు 8 నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వర్తమాన వ్యవహారాలకు దినపత్రికలు చదవాలి.
విద్యా దృక్పథాలు: ఈ విభాగంలో ప్రధానంగా భారతదేశంలో విద్యా చరిత్ర- కమిటీలు; వర్తమాన భారత్‌లో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; 2005- భారత పాఠ్య ప్రణాళిక చట్టం తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో ప్రతి పాఠ్యాంశానికి సమాన ప్రాతినిధ్యం ఇచ్చారు.
కంటెంట్: ఈ విభాగంలో ప్రధానంగా A Nations Strength, The Swing, Mothers day, Animal farm, Robots and people, Articles, Tenses, Voice, Speech తదితర అంశాల నుంచి 44 మార్కులకు గాను 88 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో అత్యధికంగా Grammar, Animal Farm, A nations Strength నుంచి ప్రశ్నలు వచ్చాయి.
మెథడాలజీ: ఈ విభాగంలో Phonetics, Lesson Planning, Evaluation, Teaching of structurer and Vocabulary వంటి పాఠ్యాంశాల నుంచి 16 మార్కులకుగాను 32 ప్రశ్నలు ఇస్తారు.