Skip to main content

Unnati Hooda: బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా ఉన్నతి హుడా

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–17 బాలికల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా రన్నరప్‌గా నిలిచింది.

థాయ్‌లాండ్‌లో డిసెంబ‌ర్ 4న జరిగిన ఫైనల్లో హరియాణాకు చెందిన టాప్‌ సీడ్‌ ఉన్నతి 18–21, 21–9, 14–21తో సారున్‌రక్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. అండర్‌–17 బాలుర డబుల్స్‌ ఫైనల్లో అర్ష్‌ మొహమ్మద్‌–సంస్కార్‌ (భారత్‌) జోడీ 13–21, 21–19, 22–24తో లాయ్‌ పో యు–లిన్‌ యి హావో (చైనీస్‌ తైపీ) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.

Vijay Hazare Trophy: సౌరాష్ట్రదే ‘విజయ్‌’ హజారే ట్రోఫీ

Published date : 05 Dec 2022 05:55PM

Photo Stories