Skip to main content

Nikhat Zareen: ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ

Telangana Boxer Nikhat Zareen wins Women's World Boxing Championships
Telangana Boxer Nikhat Zareen wins Women's World Boxing Championships

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా తెలంగాణ బిడ్డ, నిజామాబాద్‌ కి చెందిన నిఖత్‌ జరీన్‌ నిలిచింది. 25 ఏళ్ల నిఖత్‌ 52 కిలోల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంది. ఫైనల్లో జుట్పాంగ్‌ జూటామా(థాయిలాండ్‌)ని ఓడించి కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ‘వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌’ బంగారు పతకం గెలుచుకుంది నిఖత్‌ జరీన్‌.

Women’s Boxing: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌కు స్వర్ణ పతకం

Published date : 24 May 2022 07:05PM

Photo Stories