T20 World Cup 2022 : పాకిస్తాన్ పై భారత్ విజయం
Sakshi Education
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్ - 12, గ్రూప్ - 2 లో తమ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడిన భారత్.. చిరస్మరణీయ విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్‌బోర్న్‌లో ప్రతీకారం తీర్చుకుంది.
ICC Men's T20 World Cup 2022 Team
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 25 Oct 2022 05:46PM