Skip to main content

Shubman Gill Breaks Babar Azam's World Record: బాబర్‌ ఆజం రికార్డు బద్దలు కొట్టిన గిల్‌

భారత క్రికెట్ జట్టు స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అరుదైన ఘనత సాధించాడు.
Shubman-Gill-Breaks-Babar-Azam's-World-Record
Shubman Gill Breaks Babar Azam's World Record

అంతర్జాతీయ వన్డేల్లో 26 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్‌ ప్రపంచరికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు ఆడిన గిల్ 1352 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను గిల్‌ అధిగమించాడు. బాబర్‌ తన మొదటి 26 ఇన్నింగ్స్‌లలో 1322 పరుగులు చేశాడు.

☛☛ Ravindra Jadeja breaks Kapil Dev Record: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు

Published date : 31 Jul 2023 12:19PM

Photo Stories