Shakib Al Hasan Appointed As Bangladesh’s Test Captain: బంగ్లా టెస్టు కెప్టెన్‌గా షకీబ్
Sakshi Education
Shakib Al Hasan Appointed As Bangladesh’s Test Captain: బంగ్లా టెస్టు కెప్టెన్‌గా షకీబ్
బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్ పునర్నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న మోమినుల్ హక్ శ్రీలంకతో సిరీస్ ఓటమి తర్వాత రాజీనామా చేయడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. 2009నుంచి 2019 మధ్య కాలంలో వేర్వేరు దశల్లో షకీబ్ 14 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. ఓవరాల్‌గా 61 టెస్టులు ఆడిన షకీబ్ 4113 పరుగులు చేయడంతో పాటు 224 వికెట్లు పడగొట్టాడు.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 03 Jun 2022 04:06PM