Skip to main content

National Open Under-23 Athletics Championshipలో నందినికి స్వర్ణం

National Open Under-23 Athletics Championship Gold for Nandini
National Open Under-23 Athletics Championship Gold for Nandini

బిలాస్‌పూర్‌: జాతీయ ఓపెన్‌ అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్‌ అగసార నందిని స్వర్ణ పతకం సాధించింది. అక్టోబర్  30న జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును నందిని 13.73 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 31 Oct 2022 03:41PM

Photo Stories