Skip to main content

Gold Medal: ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించిన సిరిచందన

కరీంనగర్ స్పోర్ట్స్‌: మే 6 నుంచి 11వ తేదీ వరకు హాంకాంగ్‌లో ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ జరిగింది.
Karimnagar powerlifter wins gold medal in Asian event

ఇందులో పాల్గొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన తుడి సిరిచందన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. 52 కేజీల విభాగంలో పోటీ అత్యధిక స్కోర్‌ సాధించి గోల్‌మెడల్‌ అందుకుంది.

ఈ సందర్భంగా మే 18వ తేదీ సిరిచందనకు సహాకారం అందించిన కరీంనగర్‌లోని ద్వారకామయి మల్టీస్పెషలిటీ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ వంశీకృష్ణరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు.

Hockey Trophy: తొలి సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీని గెలుచుకున్న‌ దేశం ఇదే..!

Published date : 21 May 2024 11:29AM

Photo Stories