Skip to main content

2022 Indian Premier League: ఐపీఎల్‌ విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌

Gujarat Titans win the 2022 Indian Premier League title
Gujarat Titans win the 2022 Indian Premier League title

హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది. టోర్నీ ఆరంభం నుంచే అదిరే ఆటతో ఆకట్టుకున్న గుజరాత్‌.. ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. ఫైనల్‌లో అటు బంతితోనూ, ఇటు బ్యాటుతోనూ అదరగొట్టిన హార్దిక్‌ (3/17, 34) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 

IPL Champion 2022 : ఐపీఎల్‌ చాంపియన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ ∙

Published date : 07 Jun 2022 06:37PM

Photo Stories