FIFA PlUS లో సునీల్ ఛెత్రి జైత్రయాత్ర
Sakshi Education
భారతకెప్టెన్, స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో సాధించిన ఘనతలకు గుర్తింపుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రత్యేక వీడియోను రూపొందించింది.
దీన్ని మూడు ఎపిసోడ్లుగా తమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఫిఫా ప్లస్’లో ప్రసారం చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ‘అందరికీ రొనాల్డో, మెస్సీలు తెలుసు. అలాగే మరో ఆటగాడి గురించి తెలుసుకోవాలి. అతడే సునీల్ ఛెత్రి! 38 ఏళ్ల భారత స్టార్ అత్యధిక గోల్స్ స్కోరర్లలో టాప్–3లో కొనసాగుతున్నాడు’ అని పేర్కొంది.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 29 Sep 2022 07:07PM