Skip to main content

Niti Aayog Rankings in Aspirational Districts: నీతి ఆయోగ్‌ టాప్‌ లిస్ట్‌లో వైఎస్సార్‌ జిల్లా

నీతి ఆయోగ్‌ ఆకాంక్షాత్మక జిల్లాల ర్యాంకింగ్‌లో వైఎస్సార్‌ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది.
Niti Aayog Rankings in Aspirational Districts
Niti Aayog Rankings in Aspirational Districts

 నీతి ఆయోగ్‌ ప్రతీ ఏటా విడుదల చేసే ఆకాంక్షాత్మక జిల్లాల Aspirational Districts డెల్టా ర్యాంకింగ్ మే 2023 విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించి టాప్‌-5 జాబితాలో మూడో స్థానంలో నిలిచింది వైఎస్సార్‌ జిల్లా.
 అభివృద్ధి చెందుతున్న జిల్లాలు, అభివృద్ధి చెందుతున్న దేశానికి పట్టుకొమ్మలంటూ నీతి ఆయోగ్‌ మొదటి నుంచి ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ జాబితాలో వైఎస్సార్‌ జిల్లా మూడో స్థానం నిలవడం విశేషం. 

☛☛ Daily Current Affairs in Telugu: 18 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 18 Jul 2023 06:42PM

Photo Stories