వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
Sakshi Education
1. భారత ఫుట్‌బాల్ జట్టు తాజా FIFA ర్యాంకింగ్ ఎంత?
ఎ. 101వ
బి. 102వ
సి. 103వ
డి. 104వ
- View Answer
- Answer: ఎ
2. ఏ దేశంలో జరిగిన ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన ప్రియాంషు రజావత్ ఫైనల్స్‌కు చేరుకుంది?
ఎ. ఒమన్
బి. ఫిజీ
సి. గ్రీస్
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: డి
3. ‘స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్’ రెండో ఎడిషన్ ఏ నగరంలో నిర్వహిస్తున్నారు?
ఎ. ముంబై
బి. హైదరాబాద్
సి. చెన్నై
డి. బెంగళూరు
- View Answer
- Answer: సి
4. మహిళల ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది?
ఎ. 3
బి. 5
సి. 7
డి. 9
- View Answer
- Answer: సి
Published date : 08 May 2023 06:49PM