వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (01-08 సెప్టెంబర్ 2022)
1. 2022లో ప్రపంచ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లకు ఏ స్టార్ ఇండియన్ రెజ్లర్లు ఎంపికయ్యారు?
A. యోగేశ్వర్ దత్ మరియు వినేష్ ఫోగట్
B. దీపక్ పునియా మరియు రవి కుమార్ దహియా
C. బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్
D. రవి కుమార్ దహియా మరియు సాక్షి మాలిక్
- View Answer
- Answer: C
2. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. ఆండ్రూ బాన్ఫీల్డ్
B. కళ్యాణ్ చౌబే
C. మెహమూద్ ఖాన్
D. లక్ష్మణ్ నరసింహన్
- View Answer
- Answer: B
3. 36వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
A. ఉత్తర ప్రదేశ్
B. హిమాచల్ ప్రదేశ్
C. గుజరాత్
D. న్యూఢిల్లీ
- View Answer
- Answer: C
4. అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ క్రికెటర్ ఎవరు?
A. రవిచంద్రన్ అశ్విన్
B. శిఖర్ ధావన్
C. సురేష్ రైనా
D. రవీంద్ర జడేజా
- View Answer
- Answer: C
5. డచ్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రి 2022 విజేత ఎవరు?
A. లూయిస్ హామిల్టన్
B. చార్లెస్ లెక్లెర్క్
C. మాక్స్ వెర్స్టాపెన్
D. సెబాస్టియన్ వెటెల్
- View Answer
- Answer: C
6. మలేషియా ఏజ్ గ్రూప్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుచుకున్నారు?
A. నిహాల్సరిన్
B. S. L. నారాయణన్
C. కృష్ణన్ శశికిరణ్
D. అనిష్క బియానీ
- View Answer
- Answer: D