Weekly Current Affairs (Science & Technology) Quiz (14-20 May 2023)
1. ఈ కిందివాటిలో ఏ కాన్సెప్ట్ ఆధారంగా మేరీ లైఫ్ 'Meri LiFE' యాప్‌ను భారత్‌లో లాంచ్ చేశారు?
ఎ. పర్యావరణాన్ని రక్షించడం
బి. శక్తిని ఆదా చేయడం
సి. అడవులను రక్షించడం
డి. ఉద్గారాలను తగ్గించడం
- View Answer
- Answer: ఎ
2. కిందివాటిలో పాండవులు నిర్మించి జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిన ఆలయం ఏది?
ఎ. సోమనాథ్ ఆలయం
బి.బద్రీనాథ్ ఆలయం
సి.కేదార్ నాథ్ ఆలయం
డి.తుంగనాథ్ ఆలయం
- View Answer
- Answer: డి
3. నాసా రెండో సూపర్ ప్రెజర్ బెలూన్ను ఏ దేశం నుంచి ప్రయోగించింది?
ఎ. జపాన్
బి. భారతదేశం
సి. న్యూజిలాండ్
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
4. మూడో 'సెమికాన్ ఇండియా షో' ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. ఐఐటీ ముంబై
బి. ఐఐటీ కాన్పూర్
సి. ఐఐటీ ఢిల్లీ
డి. ఐఐటీ రూర్కీ
- View Answer
- Answer: సి
5. భారతదేశంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి ఈ క్రింది వాటిలో ఏ ఏజెన్సీ UTSAH పోర్టల్‌ను ప్రారంభించింది?
ఎ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
బి. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్
సి. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
డి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్
- View Answer
- Answer: బి
6. 2025లో ప్రైవేటు సంస్థల సహకారంతో తొలి వాణిజ్య అంతరిక్ష కేంద్రం 'హెవెన్-1'ను ఏ సంస్థ ప్రారంభించనుంది?
ఎ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
బి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
సి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
డి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
- View Answer
- Answer: సి
7. ఆసియాలో మొట్టమొదటి సబ్ సీ రీసెర్చ్ ల్యాబ్ ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. పుణె
బి.జైపూర్
సి.ఇండోర్
డి. భోపాల్
- View Answer
- Answer: ఎ
8. అత్యాధునిక ఇథనాల్ ప్లాంట్ ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ. భోపాల్ - మధ్యప్రదేశ్
బి.హిస్సార్ - హర్యానా
సి.జామ్ నగర్ - గుజరాత్
డి.ఉనా - హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
9. కెనడా-ఫ్రాన్స్-హవాయి టెలిస్కోప్ ప్రకటించిన మేరకు 145 ఉపగ్రహాలతో అత్యధిక ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహం ఏది?
ఎ. అంగారక గ్రహం
బి. బుధుడు
సి. నెప్ట్యూన్
డి. శని
- View Answer
- Answer: డి
10. భారతదేశంలోని ఏ నగరం ఇటీవల సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి ప్రకటించింది?
ఎ. భోపాల్
బి. ముంబై
సి. చెన్నై
డి. కోల్‌కత
- View Answer
- Answer: ఎ
11. నివేదిక ప్రకారం గత రెండు దశాబ్దాల్లో ఏ దేశంలో ఈ-వ్యర్థాల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది?
ఎ. ఉక్రెయిన్
బి. క్యూబా
సి. కెనడా
డి. ఇటలీ
- View Answer
- Answer: సి
12. ప్రపంచంలోనే అతి పురాతన వృక్షం ఏ దేశంలో ఉంది?
ఎ. క్యూబా
బి. బ్రెజిల్
సి. చిలీ
డి. రష్యా
- View Answer
- Answer: సి
13. కొత్తగా నిర్మించనున్న ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ ను ఏ నగరానికి ఇవ్వనున్నారు?
ఎ. లక్నో
బి.బెంగళూరు
సి.హరిద్వార్
డి.సహారన్పూర్
- View Answer
- Answer: ఎ